వారం రోజుల్లో చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించే డ్రాగన్ ఫ్రూట్ రహస్యం

వారం రోజుల్లో చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించే డ్రాగన్ ఫ్రూట్ రహస్యం

9 months ago | 5 Views

చెడు కొలెస్ట్రాల్ వల్ల మన ఆరోగ్యం ఎంతో దెబ్బతింటుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోవడం వల్ల హాట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే చెడు కొలెస్ట్రాల్ ని వీలైనంత త్వరగా మనము తొలగించుకోవడం చాలా మంచిది. అయితే వారం రోజుల్లో చదువు కొలెస్ట్రాల్ని కరిగించే డ్రాగన్ ఫ్రూట్ రహస్యం ఒకటి ఉంది. అదేమిటో ఒకసారి చూద్దాం..

డ్రాగన్ ఫ్రూట్ మార్కెట్‌లో రెండు రకాలుగా లభిస్తుంది. ఒకట రకం ఫ్రూట్‌లోని లోపలి భాగం గులాబీ రంగులో ఉంటే..మరొక రకంలో లోపలి భాగం తెలుపు రంగును కలిగి ఉంటుంది. ఈ రెండు పనులు కూడా మంచివే. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. డ్రాగన్ ఫ్రూట్‌లో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ సిలు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇవే కాకుండా ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

ముఖ్యంగా తరచుగా గుండె సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ పండుతో తయారు చేసిన జ్యూస్‌ని తాగాల్సి ఉంటుంది. 


ఫైబర్‌ అధిక పరిమాణంలో ఉండే పండ్లలో డ్రాగన్ ఫ్రూట్‌ ఒకటి. అయితే ఈ పండుతో తయారు చేసిన జ్యూస్‌ను ప్రతి రోజు తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గి.. కరోనరీ ఆర్టరీ డిసీజ్, కార్డియోవాస్కులర్ డిసీజ్ రిస్క్ నుంచి ఉపశమనం కలుగుతుంది.  అంతేకాకుండా ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు ముఖ్యమైన పోషకాలు కూడా అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం వీటిని అల్పాహారంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 

డ్రాగన్ ఫ్రూట్‌లో చాలా తక్కువ పరిమాణంలో కొలెస్ట్రాల్‌ పరిమాణాలు లభిస్తాయి. ఇప్పటికే కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు డ్రాగన్ ఫ్రూట్‌ను అల్పాహారంలో తీసుకోవాలి. 

మరి ఎన్ని లాభాలు ఉన్న డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు మనకు అనేక దగ్గర లభిస్తుంది ఇంకెందుకు ఆలస్యం రోజు ఒక డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ తాగేయండి.

ఇంకా చదవండి :  అవి కాని తాగితే మీరు వద్దన్నా కానీ శరీర బరువు 15 రోజుల్లోనే 2 కేజీలు తగ్గడం ఖాయం! 

# Health & Wellness     # Health Tips    

trending