అవి కాని తాగితే మీరు వద్దన్నా కానీ శరీర బరువు 15 రోజుల్లోనే 2 కేజీలు తగ్గడం ఖాయం!

అవి కాని తాగితే మీరు వద్దన్నా కానీ శరీర బరువు 15 రోజుల్లోనే 2 కేజీలు తగ్గడం ఖాయం!

9 months ago | 5 Views

ఎంతోమందికి శరీర బరువు అనేది చాలా పెద్ద సమస్య. తినకుండా ఉండలేము అయితే ఏది పడితే అది తింటూ ఉంటే బరువు పెరిగి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి.

బరువు పెరగటం వల్ల వచ్చే సమస్యలు ఇక దేనివల్ల రావు అనడంలో సందేహం లేదు. అందుకే బరువు తగ్గడానికి అందరూ ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈరోజు మనం ఒక చిన్న చిట్కాతో కేవలం 15 రోజుల్లో రెండు కేజీలు ఎలా తగ్గాలో చూద్దాం.

మీరు రోజు కొన్ని పానీయాలు తాగుతూ ఉంటే తప్పకుండా 15 రోజుల్లో రెండు కిలోలు తగ్గొచ్చు.

బ్లాక్ కాఫీ

బ్లాక్ కాఫీ  శరీర బరువును తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును తగ్గించి మైండ్ ను యాక్టివ్గా చేసేందుకు ప్రభావంతంగా సహాయపడతాయి. 


గ్రీన్ టీ

బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా రోజుకు మూడు కప్పుల చొప్పున గ్రీన్ టీ ని తాగాల్సి ఉంటుంది. ఇలా గ్రీన్ టీని తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా శరీరంలోని పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా సులభంగా కరిగించుకోవచ్చు. అయితే ఒక విషయం గుర్తు పెట్టుకోండి గ్రీన్ టీ లో ఎలాంటి షుగర్ వేసుకోకూడదు.

ఇక ఈ రెండు తాగతమే కాకుండా త్వరగాబరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా యోగాతో పాటు వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్లే సులభంగా శరీర బరువు నియంత్రణలోకి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు 25 నుంచి 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శారీరక శ్రమ పెరిగి శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గే అవకాశాలు ఉన్నాయి.  

ఇక వీటన్నిటితో పాటు ఫుడ్ విషయంలో కొంచెం కంట్రోల్ లో ఉంటే చాలు.ముఖ్యంగా ఈ డైట్ లో పోషకాలు అధిక పరిమాణంలో లభించే ఆహారాలు మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా కరెక్ట్ గా మీరు 15 రోజులు పాటిస్తే తప్పక రెండు కిలోలు తగ్గటం ఖాయం.


# Health Tips    

trending