'కుబేర'తో అలరించనున్న ధనుష్‌-రష్మిక!

'కుబేర'తో అలరించనున్న ధనుష్‌-రష్మిక!

5 months ago | 5 Views

ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు నటుడు ధనుష్‌. సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి  వచ్చి హాలీవుడ్‌ హీరోల ప్రశంసలు అందుకుంటున్నారు. ఆయన ప్రధానపాత్రలో నటించిన 'కుబేర’ జూన్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Kubera: 'కుబేర' చాలా స్పెషల్ ఫిల్మ్. ఇప్పటివరకు చేయని క్యారెక్టర్ ఈ  సినిమాలో చేశాను : ధనుష్ - Latest Telugu News | తెలుగు వార్తలు | NRI Telugu  News Paper in USA - Telugu Times

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ధనుష్‌ మ్యాష్‌అప్‌ వీడియోను ప్రదర్శించారు. అది చూసిన అభిమానులు గూస్‌బంప్స్‌ వచ్చేలా ఉందంటూ అభిప్రాయపడుతున్నారు. తాను హాలీవుడ్‌ సినిమాలో నటిస్తానని చెబితే ప్రజలు నవ్వేవారని ధనుష్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇకపోతే ఇదే సినిమాలో రష్మిక నటించారు. నేషనల్‌ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాలతో అలరిస్తున్నారు రష్మిక.

'కుబేర’తో జూన్‌ 20 నుంచి సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆమె మ్యాష్‌అప్‌ వీడియో ప్రస్తుతం అందరినీ ఆకట్టు కుంటోంది. ఇందులో ఆమెపై ఇండస్టీల్రో అగ్ర హీరోలు ప్రశంసలు కురిపించడం చూపించారు.. అలాగే తాను కెరీర్‌ ప్రారంభంలో ఓ ఆడిషన్‌ ఇస్తే రిజెక్ట్‌ చేశారంటూ రష్మిక ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న వీడియోను ప్లే చేశారు.
ఇంకా చదవండి: 'ఢీ' సీక్వెల్‌కు రేఢీ అంటున్న మంచు విష్ణు
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# కుబేర     # ధనుష్‌    

trending

View More