'అఖండ 2: తాండవం' నుంచి పవర్ ఫుల్ 'తాండవం' సాంగ్ ప్రోమో రిలీజ్

'అఖండ 2: తాండవం' నుంచి పవర్ ఫుల్ 'తాండవం' సాంగ్ ప్రోమో రిలీజ్

26 days ago | 5 Views

గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా 'అఖండ 2: తాండవం'.  ఇది వారి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అఖండకు సీక్వెల్. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలై 'అఖండ 2: తాండవం' ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.


తాజాగా మేకర్స్ అఖండ 2: తాండవం నుంచి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న తాండవం సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ పవర్ ఫుల్ బీట్స్, డివోషనలో చాంట్స్ తో ఈ సాంగ్ ని అద్భుతంగా కంపోజ్ చేశారు. ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో డమరుకంతో బాలకృష్ణ చేసిన అఖండ తాండవం గూస్ బంప్స్ తెప్పించింది. ప్రోమో సాంగ్ పై అంచనాలని భారీగా పెంచింది. ఫుల్ సాంగ్ నవంబర్ 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. అఖండ 2: తాండవం డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

నటీనటులు: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను

నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట

బ్యానర్: 14 రీల్స్ ప్లస్

సమర్పణ: ఎం తేజస్విని నందమూరి

సంగీతం: థమన్ ఎస్

DOP: C రాంప్రసాద్, సంతోష్ D Detakae

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి

ఆర్ట్: ఏఎస్ ప్రకాష్

ఎడిటర్: తమ్మిరాజు

ఫైట్స్: రామ్-లక్ష్మణ్

PRO: వంశీ-శేఖర్

మార్కెటింగ్: ఫస్ట్ షో

ఇంకా చదవండి: హార‌ర్‌ థ్రిల్ల‌ర్ ల‌వ‌ర్స్ కి గుడ్ న్యూస్! తెలుగు జీ5లో న‌వంబ‌ర్ 7 నుంచి 'జ‌ర‌ణ్' స్ట్రీమింగ్‌...

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# అఖండ 2     # బాలకృష్ణ    

trending

View More