రానా నాయుడు, కట్టప్ప కలిస్తే? ఇక సోషల్ మీడియా బద్దలే

రానా నాయుడు, కట్టప్ప కలిస్తే? ఇక సోషల్ మీడియా బద్దలే

5 months ago | 5 Views

ఎవ్వరూ ఊహించని ఓ క్రేజీ కాంబినేషన్‌ను నెట్ ఫ్లిక్స్ తీసుకు రాబోతోంది. ఒక మైండ్-బెండింగ్ క్రాస్‌ఓవర్‌ను నెట్ ఫ్లిక్స్ తాజాగా విడుదల చేసింది. ఎలాంటి సమస్యనైనా ఫిక్స్ చేసే ఓజీ ఫిక్స్ రానా నాయుడు, కట్టప్పని కలవబోతోన్నారు. తీవ్రమైన ముఖాముఖి చర్చలు, కొన్ని ఆవేశపూరిత పరిహాసాలు చూడబోతోన్నాం. గతం వర్తమానాన్ని కలవబోతోంది.

Rana Naidu x Kattappa?! This crossover just broke the multiverse (and the  internet)

రానా నాయుడు సీజన్ 2కి ముందు ఈ ప్రత్యేక వీడియోని నెట్ ఫ్లిక్స్‌లో చూడండి. ఎందుకంటే రానా ఒక్కసారి దారి తప్పినా, హద్దుల్ని దాటినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇంకా చదవండి: ‘కన్నప్ప’ అద్భుతంగా ఉందని సూపర్ స్టార్ రజినీకాంత్ గారు మెచ్చుకున్నారు : విష్ణు మంచు
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# రానా నాయుడు     # కట్టప్ప    

trending

View More