మోహన్‌లాల్ ప్రెస్టీజియస్ మూవీ ‘వృషభ’ ఈ నెల 25న గ్రాండ్ రిలీజ్

మోహన్‌లాల్ ప్రెస్టీజియస్ మూవీ ‘వృషభ’ ఈ నెల 25న గ్రాండ్ రిలీజ్

2 days ago | 5 Views

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్న ప్రెస్జీజియస్ మూవీ "వృష‌భ‌". ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తోంది. ఈ నెల 25 "వృష‌భ‌" సినిమా గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మిస్తున్నారు.

విమ‌ల్ ల‌హోటి స‌హ నిర్మాత‌గా వ్యవహరిస్తున్న "వృష‌భ‌" సినిమాను  దర్శకుడు నందకిషోర్ మ‌ల‌యాళం, తెలుగులో రూపొందించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన "వృష‌భ‌" టీజర్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో మూవీ లవర్స్ లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

మోహన్‌ లాల్ పాన్ ఇండియా మూవీ రిలీజ్‌.. దీపావళికి కాదు! | Malayala Star Hero  Mohan Lal Latest Movie Vrusshabha Release Date Announced With Poster Went  Viral | Sakshi

నటీనటులు -  మోహన్ లాల్, స‌మ‌ర్జీత్ లంకేష్‌, రాగిణి ద్వివేది, న‌య‌న్ సారిక‌, అజ‌య్‌, నేహా స‌క్సేనా, గ‌రుడ రామ్‌, విన‌య్ వ‌ర్మ‌, అలీ, అయ‌ప్ప పి.శ‌ర్మ‌, కిషోర్, తదితరులు

టెక్నికల్ టీమ్

ఎడిటింగ్ - కేఎమ్ ప్రకాష్

సినిమాటోగ్రఫీ - ఆంటోనీ సామ్ సన్

స్టంట్స్ - పీటర్ హెయిన్స్, స్టంట్ సిల్వ, నిఖిల్

సౌండ్ డిజైన్ - రసూల్ పూకుట్టి

డైలాగ్స్ -ఎస్ ఆర్ కే, జనార్థన మహర్షి, కార్తీక్

మ్యూజిక్ - సామ్ సీఎస్, అరియన్ మెహెదీ

రిలీజ్ - గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

బ్యానర్స్ - కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్

ప్రొడ్యూసర్స్ - శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా

కో ప్రొడ్యూసర్ - విమల్ లహోటి

డైరెక్టర్ - నందకిషోర్
ఇంకా చదవండి: ‘గుర్రం పాపిరెడ్డి’ లాంటి కొత్త తరహా సినిమాలకు ప్రేక్షకుల మద్దతు అవసరం – బ్రహ్మానందం
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!


# ఆంటోనీ సామ్ సన్     # మోహన్‌లాల్    

trending

View More